-
-
హిందూ ఫెస్టివల్స్ విత్ ఇండియన్ కల్చర్ - యమ్మనూరు విజయశ్రీ
Hindu Festivals with Indian Culture Yammanuru Vijayashree
Author: Yammanuru Vijayashree
Publisher: Self Published on Kinige
Pages: 20Language: Telugu
భారతీయ సంస్కృతిని మరచిపోకుండ, మెరుగుపరిచి మేల్కొల్పాలనేది నా జీవితాశయం.
పూజలు పద్ధతిగ చేయుటకు, కాలము అనుకూలము లేనివారు పూజలు చేయాలని ఆశవున్నవారు, ఎవరైన ఈ పుస్తకంలోని ఫోటోలను ప్రింట్ అవుట్ తీసుకొని ఫోటోనుంచుకుని, ఫోటోపైన ఉన్న చిన్న శ్లోకాలన్నీ చదివి పూలు, అక్షతలు పెట్టి నిర్మలమైన మనస్సుతో ఒక్క నమస్కారం చేసిన చాలును.
భగవంతుడు మీరు కోరిన కోరికలను తప్పకు తీర్చునని నా ఆత్మవిశ్వాసము, నమ్మకము.
భగవంతుని మీద నమ్మకముతో, మా యింటిలో పద్ధతిగ చేసినటువంటి పండుగల ఫోటోలను పొందుపరిచినాను.
భారతదేశములోని ఆడబిడ్డలందరిని నా బిడ్డలుగ భావించి నేను అన్ని కుటుంబాలలో కలహములు, కలతలు, మనస్పర్థలు రాకుండ వుండడానికి నేను చేసిన చిరు ప్రయత్నం ఇది.
నేను చేసిన ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను.
- యమ్మనూరు విజయశ్రీ
గమనిక: ఈ ఫోటోలను మీరు బాగా గమనించిన, పండుగకు ముందు దినం ఏ వస్తువులు కావాలో కూడా చూపడమైనది.

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- ₹72