• Hindi Nibandh Kusum
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • हिंदी निबन्ध कुसुम

    Hindi Nibandh Kusum

    Publisher: Victory Publishers

    Pages: 144
    Language: Hindi, Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మన రాష్ట్రములో 6 నుండి 10వ తరగతి వరకూ హిందీని అధ్యయనం చేయు విద్యార్థుల, దక్షిణ భారత హిందీ ప్రచార సభ, హైదరాబాద్ హిందీ ప్రచారసభ నిర్వహించు ప్రారంభ పరీక్షలకు హాజరగు విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకం రూపొందించబడినది. ఈ పుస్తకంలో 134 వ్యాసములు గలవు

ఈ పుస్తకము వివిధ వ్యాసరచన, వక్తృత్వపు పోటీలలో పాల్గొను విద్యార్థులకు కూడా బాగా ఉపయోగపడును. విద్యార్థులు సులభముగా అర్థము చేసుకొనుటకు గాను సులభమైన భాష, సరళమైన వాక్యాలు వాడబడినవి. అక్కడక్కడ కఠిన శబ్దాలకు తెలుగు లేదా ఇంగ్లీషులో బ్రాకెట్టులో అర్థమివ్వబడినది.

దీనిని ఉపాధ్యాయులు, విద్యార్థులు బాగుగా ఆదరింతురని ఆశిస్తున్నాను.

- రచయిత

Preview download free pdf of this Hindi, Telugu book is available at Hindi Nibandh Kusum