• Hima Binduvulu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హిమ బిందువులు

    Hima Binduvulu

    Publisher: Shaili Publications

    Pages: 144
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

హిమబిందువులు...
శీతాకాలం ఉదయం లేలేత ఆకుల మీద సేద తీరుతున్న మంచు బిందువులు లాంటి చల్లటి కథలు. కొన్ని నవ్విస్తాయి, కొన్ని కంటతడి పెట్టిస్తాయి, కొన్ని ఆలోచింపచేస్తాయి. కొన్నిటిలో మీకు మీరు కనిపిస్తే, కొన్నిటిలో మీ ఆత్మీయులు కనిపిస్తారు. ‘నూర్జహాన్’ కథలోని నూర్జహాన్ మీ ఇరుగు పొరుగు వారిలో కనిపించక మానదు. ‘ఇందిరా గోపాల్’ కథలోని ఉత్తమ్ మీకు మీ తల్లిదండ్రుల పట్ల బాధ్యతని గుర్తు చేస్తే, ‘బ్లూ స్టూడియో’ కథలోని ఉమ తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న తీరు మీకు మలి సంధ్యలో కూడా జీవితం మీద ఆశని పెంచుతుంది. ‘పాడనిపాటది ఏరాగం’ లో రాహుల్ లాగా ఫీల్ అవ్వని టీనేజి అబ్బాయి మీకు కనిపించడు. ‘నీ కోసం జీవితమంతా’ కథలో శశి, రియాజ్ ప్రేమ కథకు మరో ముగింపు ఉంటే బాగుండు అని ఆలోచిస్తారు. ఇలా ప్రతి కథలోని పాత్రలు మీ మనసులో స్థానాన్ని సంపాదించుకుంటాయి. దేనికదే భిన్నమైనది. దేనికదే నిర్మలమైనది హిమబిందువులవలె...

- సంజీవనీ కుసుమ్

Preview download free pdf of this Telugu book is available at Hima Binduvulu