-
-
హైకూలు+
Hikulu Plus
Author: BVD Prasada Rao
Publisher: BVD Prasada Rao
Pages: 50Language: Telugu
Description
చిన్న చిన్న పదములు, మాటలు, వాక్యములు అంటే నాకు మక్కువ. అందుకే నా రచనలు ఆ దారిన నడుస్తున్నాయి. ఆ నడకలో మజిలీలే ఈ నా హైకూలు, గీతములు, వచనములు. వీటిలో చాలా వరకు ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర భూమి, వార్త, పత్రిక, ధ్యాన మాలిక, స్మైల్ ప్లీజ్, సహస్రార, పుస్తక ప్రపంచం, కథాంజలి, ఈ నెల ఆణిముత్యలు, ఆనంద జ్యోతి లాంటి దిన, మాస పత్రికల్లో, నా తెలుగు బ్లాగ్ - బివిడి ప్రసాదరావులో తొలుత ప్రచురణ అయ్యాయి. ఇప్పుడు ఈబుక్ రూపములో ఇలా మీ చెంతకు వచ్చాయి.
- బివిడి ప్రసాదరావు
Preview download free pdf of this Telugu book is available at Hikulu Plus
Your hikulu nice bvdpr GI . all tha best.