-
-
హైవే నెం. 13
Highway No 13
Author: Sreesudhamayi
Publisher: Manrobo Publications
Pages: 66Language: Telugu
Description
హెచ్చరిక...
"హైవే నెం. 13 దారిని మూసివేయడమైంది.. డ్రాక్యులా క్యాజిల్‌ను నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించడమైనది." తుప్పుపట్టిన నల్లటి బోర్డు మీద ఎర్రటి అక్షరాలు....చుట్టూ ఇనుప ముళ్ళ కంచె.. దానిని తొలిగించి దొంగదారిలో హైవే నెం. 13 నుంచి వెళ్లిన వాహనాలు, మనుష్యులు అదృశ్యమైపోతూనే వున్నారు.
హైవే నెం 13. నుంచి వెళ్తే కనిపించేది డ్రాక్యులా క్యాజిల్
అక్కడికి వెళ్లే సాహసం చేసేదెవరు?
డ్రాక్యులా క్యాజిల్‌లో ఏముంది.. వాంపైర్స్ ఎవరు?
అక్కడికి వెళ్లిన వాళ్ళు ఏమయ్యారు..? అడుగడుగునా ఒళ్ళు గగుర్పొడిచే సంఘటనలు...
ప్రామిసింగ్ రైటర్
శ్రీసుధామయి
హైవే నెం. 13..dracula castle ...
మేన్ రోబో పబ్లికేషన్స్ ప్రచురణ
Preview download free pdf of this Telugu book is available at Highway No 13
Wow,,,Good Attempt
హై వే నెం 13 చదువుతుంటే డ్రాక్యులా క్యాజిల్ కు వెళ్లి అందులోనే ఉన్నట్టుంది.క్లైమాక్స్ సూపర్బ్ ...నవల కాస్త పెద్దగా ఉంటే బావుండేది.రచయిత్రి కథతో పాటు పాఠకులను డ్రాక్యులా క్యాజిల్ కు తీసుకువెళ్ళింది.
Not exactly sure on what standards it is consider as novel, nothing beyond the pdf preview