• Hidimba Shakuntala
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హిడింబ - శకుంతల

    Hidimba Shakuntala

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కావ్యానికి నాయికగా ఒక రాక్షసి స్త్రీని ఎన్నుకోవడం గొప్ప సాహసం! మళ్ళీ భర్తృహరి ప్రారబ్ధ ముత్తమగుణా నపరిత్యజన్తి ఉత్తములు ఎన్ని అవాంతరములు వచ్చినా ప్రారంభించిన పనిని ఆపరు. నూటొక్క పద్యాలు వ్రాసి, శతాధికమైన సొగసులు అద్దే వరకు అవిచ్ఛిన్న తైలధారలా కవిత్వధార సాగిపోయింది. కవిత్వ రచన చిత్తైకాగ్రంతో సాగుతుంది. చిత్తైకాగ్రం యోగం. కవి యోగియే కానీ యోగభ్రస్టుడు కాడు. యోగ ఫలం బ్రహ్మానందం. రచన కావ్యానందం. ఈ కావ్యానందం బ్రహ్మానంద సహోదరమే కదా! 'హిడింబ' బ్రహ్మాండమైన కావ్యానందాన్నిచ్చే యోగభూమిక.

- డా. ఆముదాల మురళి

- ****************************

భారతదేశమిద్ధి యని వాసి గడించుటకెద్ది హేతువో
భారతవంశగాథ తొలిపల్కులకెయ్యది మూలమయ్యెనో
ప్రేరణగాగ ప్రేమకును పెండ్లికి నిల్చిన గాథ యోద్దియో
కోరి రచించె మిత్రుడు శకుంతల కావ్యము నవ్యరీతులన్

- డా. గండ్ర లక్ష్మణరావు

Preview download free pdf of this Telugu book is available at Hidimba Shakuntala