• Hechcharika Kavita Samputi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హెచ్చరిక (కవితా సంపుటి)

    Hechcharika Kavita Samputi

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''బెల్లంకొండ శ్రీరామ్‌ రచనలు అమృత వర్షపు చినుకులు. అందమైన పద అల్లికల తళుకులు, భాషా ప్రాస ప్రాకారాలతో సమాజంపై నీడలా వెంటాడుతూ, ఎవరిపై ఉపేక్ష లేక ఎడాపెడా వాయించడమే ఈ కవి చేతిలోని కలం నికల్మశత్వానికి నిదర్శనం! సాహితీ లోకంలో ఈ కవి ఇక రాజమార్గాన్ని వెతుక్కోవాల్సిందే!''

- డా॥ సి. నారాయణరెడ్డి

* * *

''ఈ కవి పెన్ను సమాజంలోని చీడ పురుగులపై ఎక్కుపెట్టిన గన్ను! ఇతని రచనలు సమాజ శ్రేయస్సుకే ఆయుష్షు! మోసం, దగా, దౌర్జన్యపు కుటిల రాజకీయాలకు ఓ మేలుకొలుపు! అరాజకీయ దోపిడీదారులకు ఇతని కవిత్వం ఓ కాలే నిప్పు!

- డా॥ ముదిగొండ శివప్రసాద్‌

* * *

''హెచ్చరిక!'' ఇదో నిప్పు కణిక! దోపిడీగాళ్ళకిది కన్పించని చురక! అధికార అహంతో కళ్ళు మూసుకుపోయిన రాజకీయ వెన్నుపోటుగాళ్ళకిది ఓ అలకా! దేశాన్ని దోచుకుంటూ, దోషుల్ని కాపాడుకుంటూ, 'పూటకొక వేషగాడై, రోజుకొక గొంగళిపురుగై, గంటకొక మాట మారుస్తూ, నిముషానికొక నీడను దాటుతూ, క్షణానికొక లక్షణాన్ని కనబరుస్తూ, ఓటు కోసం నోటు చూపిస్తూ, సీటు కోసం మాటమారుస్తూ, వెన్నుపోటు పొడిచే వె....వ....గాళ్ళకు ఈ హెచ్చరిక! నిజంగా ఇది నిప్పు కణికే!?

- ఆర్‌.కులశేఖర్‌రావు

Preview download free pdf of this Telugu book is available at Hechcharika Kavita Samputi