• Hecharika
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హెచ్చరిక - నవల

    Hecharika

    Author:

    Pages: 300
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

స్పందన అయిష్టంగానే తన అంగీకారాన్ని తెలియబరిచింది తల ఊపుతూ. మనస్సులో ఆమెకు ఏ మాత్రమూ ఇష్టంలేదు. అటు తల్లి, తండ్రి మనస్సు కష్టపెట్టలేకపోతోంది ‘కాదు’ అని.

అప్పటికీ తన మనోభావాల్ని చెప్పిచూసింది – ముక్కూ, మొహం తెలియని అతడితో అమెరికా వెళ్ళిపోయి జీవితాన్ని గడపటం అంటే మనం అనుకున్నంత తేలికకాదు అని.

రేపు పెళ్ళయితే అతడు భర్త అవుతాడనేది నిజమే కానీ, ఈ క్షణాన అతడెవరో తెలియదు. అతడి మాటలు ఎంతవరకు నిజమో తెలియదు. అతడి పెద్దల మాటల్లో సత్యాసత్యాల మాటేమిటో తెలియదు. అతడి ప్రవర్తన ఏమిటో తెలియదు. అతడెలాంటివాడో తెలియదు.

పెళ్ళిళ్లు స్వర్గంలోనే అవుతాయంటారు!

తన పెళ్ళి అతడితో అవ్వాలి అనేది రాసిపెట్టి వుంటే ఇక తను చెయగలిగిందేమీ లేదు. ఇప్పుడు దాన్ని తిప్పి రాయలేకపోగా, తన కన్నవాళ్ళకు మనస్తాపం కలిగించిందవుతుంది.

అందుకే ఇష్టం లేకపోయినా ‘ఊఁ’ కొట్టకుండా ఉండలేకపోయింది.

Preview download free pdf of this Telugu book is available at Hecharika