• Haveli
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హవేలి

    Haveli

    Author:

    Publisher: J.V.Publications

    Pages: 94
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గుర్తుంచుకోండి! ఒక గంటన్నర కాలం మీది కాకుండా పోతుంది నవల చదవడానికి ఉపక్రమించారంటే! అది ఈ నవల గొప్పదనం!! చదవండి. అద్భుతమైన ఓ హారర్ సినిమా చూసిన అనుభూతి పొందుతారు. గ్యారంటి లలిత గారిది కాదు! ఎమ్మెస్వీది!!

- ఎమ్మెస్వీ గంగరాజు

హవేలి చదివిన తరువాత అందమైన సస్పెన్స్ థ్రిల్లర్ నవల చదివిన మంచి అనుభూతి కలిగింది. విభజించి పాలించే బ్రిటిష్ వారి కుటిలనీతికి బలైపోయిన హవేలి వాసులు మరుజన్మలో తమ దాయదుల మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటారో, పనిలో పనిగా అమ్మాయిల ట్రాఫికింగ్ ని కలబోసి అందంగా రాశారు. మంచి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చూస్తున్న ఫీల్‌ని కలిగించింది రచయిత్రి.

- అఖిల దొడ్డపనేని

ఒక విద్యావేత్తగా తన మూడు దశాబ్దాల బోధనలో ఎందరో విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దిన లలితా వర్మగారు తన చుట్టూ ఉన్న సమాజపు, తీరుతెన్నులు మారాలని... మారని వారిని మార్చాలని... ఆకాంక్షించి అక్షరబద్ధం చేసిన హవేలీ నవల అందర్నీ ఆకట్టుకుని ఆలోచన రేకెత్తిస్తుందనటంలో ఎటువంటి సందేహమూ లేదు.

- రమేష్ చెన్నుపాటి

Preview download free pdf of this Telugu book is available at Haveli