• Hasya Prapancham - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హాస్య ప్రపంచం (free)

    Hasya Prapancham - free

    Author:

    Publisher: Harika Publications

    Pages: 448
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నవ్వుల నజరానా... నవ్యు గురించి తెలుసుకోవటానికీ, హాయిగా మనసారా నవ్వుకోవటానికీ ఉపయుక్తమయ్యే సశాస్త్రీయ సిద్ధాంత గ్రంథం... హాస్యసూక్తి నిధి.

- ఈనాడు 26 మార్చి 2006

ఐదో హాస్య సర్వస్వం... తెలుగు సాహిత్యంలో హాస్యంలో ఇంతవరకు లేని ఇంత బృహద్గ్రంధాన్ని తయారుచేసిన రచయిత అభినందనీయులు... హాస్యాన్ని గురించి తెలుగులో వెలుగు చూసిన విజ్ఞాన సర్వస్వం.

- ఆంధ్రభూమి 2 ఏప్రియల్ 2006

సునిశిత హాస్య ప్రపంచానికి పాస్‌పోర్టు... తెలుగులో హాస్యరసంపై ఇంత విస్తృత గ్రంథం రావడం విశేషమే.

- ఆంధ్రజ్యోతి 9 జూలై 2006

హాస్యం గురించి శాస్త్రీయంగా, సిద్ధాంతాలపరంగా విశ్లేషించిన ఒక పరిశోధనా గ్రంథం.

- వార్త 9 ఏప్రియల్ 2006