• Harini I Love You
  • Ebook Hide Help
    ₹ 60
    180
    66.67% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హరిణీ ఐ లవ్ యూ

    Harini I Love You

    Pages: 98
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''కరుణ్‌గారట ఎవరు? ఫోన్‌ వచ్చింది!'' హోటల్‌ ''డిలైట్''లో డిన్నర్‌ తీసుకుంటున్న కరుణ్‌కి హెడ్‌ వెయిటర్‌ మాటలు విన్పించి, వాష్‌ బేసిన్‌లో చెయ్యి కడుక్కుని, నాప్‌కిన్‌తో తుడుచుకుని వెళ్ళి ఫోన్‌ అందుకున్నాడు.

''హలో క్రిమినల్‌ లాయర్‌ కరుణ్‌గారా?'' ఓ స్త్రీ కంఠస్వరం అటునుండి వినిపించింది. ఆమె మాటల్లో ఆందోళన మిళితమైవుంది.

''అవును!'' బదులిచ్చాడతను.

''నేనో పాకెట్ మీకు పంపించాను అందిందా?''

''పాకెట్టా?... అందలేదు.''

''అయితే మరికొద్ది సేపటిలో అందుతుంది. దానిలో ఉన్న అడ్రస్‌కి వెళ్ళి మీరు కనుక్కు...'' మధ్యలోనే ఫోన్‌ క్రెడిల్‌ చేసినట్లు మాటలాగిపోయాయి.

అతనికి అయోమయంగా అన్పించింది.

''తనకో పాకెట్ అందటమేమిటి? అందులో వున్న అడ్రస్‌కి వెళ్ళి కనుక్కుంటే ఏమవుతుంది? ఇంతకీ తనకు ఫోన్‌చేసిన స్త్రీ ఎవరు? ఎక్కడ నుండి ఫోన్‌ చేసింది? ఆమె పేరేమి?'' ఫోన్‌ క్రెడిల్‌చేసి ఆలోచనలో పడ్డాడతను.

Preview download free pdf of this Telugu book is available at Harini I Love You