-
-
హరివంశము
Hari Vamsamu
Author: A.N.Jagannadha Sharma
Publisher: S.R. Book Links
Pages: 448Language: Telugu
వ్యాసుడు రచించిన భారతం అంతటా పాండవులచరిత్రే ఉంది. శ్రీకృష్ణచరిత్ర పెద్దగా లేదందులో. ఆ లోపాన్ని సవరించేందుకు భారతం శేషంగా వ్యాసుడు హరివంశాన్ని రచించాడు. శ్రీమన్నారాయణుని దివ్యావతారాల కీర్తనా, శ్రీకృష్ణావతారచరిత్రే హరివంశం. శ్రీకృష్ణుని వంశచరిత్రను విశేషంగా వివరించిన కారణంగా ఈ కావ్యాన్ని 'హరివంశం' అని కూడా పేర్కొన్నారు. హరివంశంతో కలుపుకొనే భారతాన్ని మహాభారతంగా వ్యవహరించారు.
కవిత్రయంలో మూడోవాడైన ఎర్రన, హరివంశాన్ని తెలుగులో రచించారు. ఆ రచన ఆధారంగా సుప్రసిద్ధ కథకుడు, నవలాకారుడు శ్రీఅయలసోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథశర్మ(అరణి) సరళ వ్యావహారికంలో తెలుగువారికి ఈ హరివంశాన్ని అందజేశారు. ఈ హరివంశం నవ్యవీక్లిలో సుమారుగా రెండుసంవత్సరాల పాటు ప్రచురితమైంది. అశేష పాఠకుల అభిమానాన్ని అందుకుని, వారి మనసులను దోచుకుంది.
జగన్నాథశర్మగారి రమణీయరచన హరివంశాన్ని ఇలా పుస్తకరూపంలో పాఠకలోకానికి అందిస్తున్నందుకు ప్రచురణకర్తలుగా మాకెంతో ఆనందంగా ఉంది. మా అన్ని ప్రచురణలలాగే దీనినీ పాఠకులు ఆదరించి అభిమానిస్తారని ఆశిస్తున్నాం
- పబ్లిషర్స్
గమనిక: " హరివంశము " ఈబుక్ సైజు 10mb- ₹78
- ₹243.6
- ₹480
- ₹174.96
- ₹495.6
- ₹135.6
Plz enable rent option