• Haa Haa Kaaraalu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హా హా కారాలు

    Haa Haa Kaaraalu

    Author:

    Pages: 206
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“మీసాలపిల్లి గడ్డం పెంచదెందుకు?” అని తండ్రీ కొడుకులిద్దరూ రెండు వేళ్లెత్తి జీవశాస్త్రాన్ని సూటిగా ప్రశ్నించడం మెగా ముదావహాహాకారం. “కాకి కిడ్డు కాకికి కిస్సు” అనే విశ్వజనీన సత్యాన్ని ద్విభాషా సామెత రూపంలో కనుగొనడం మీ జ్ఞానం కేప్‌కి మరో ఫెదరు బ్రదరూ. అంబానీలకు కూడా అందని “పడగనీడ పట్టు – నక్క తోక తొక్కు” అనే జీనియస్‌ని బిజినెస్ స్కూళ్లన్నిటిలో టెక్స్‌ట్‌గా పెట్టొచ్చు.
మెత్తం మీద భావిభారత పౌరులైన నేటి బాలలూ, ఆల్‌రెడీ ఎద్దుమొద్దావతారాల్లో అడ్డంగా ఎదిగి ఉన్న నేటి పౌరులసమగ్ర వ్యక్తిత్వ వికాసానికీ టెన్ మిలియన్ మెట్లేసిన గ్రంథమిదని బల్లగుద్ది పొగడాలి.
చాలా ఏళ్లు చాలాసార్లు సూర్యాపేట నుండి హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక దృశ్యం. చెట్లు కూలేది కాదు. బక్కగా, నిటారుగా మరీ పీలగా పళ్లికిలించే యాసీన్. హైదరాబాద్‌లో ఇప్పుడు చూస్తే ఈ యాసీనేనా... ఓసినీ అనిపిస్తుంది. ఒళ్లు చేశాడు. కండబట్టాడు. పెన్ను పట్టాడు. పెన్ను నిండా ఫన్న్‌లే! క్యాసీన్‌హై!!

- మోహన్

Preview download free pdf of this Telugu book is available at Haa Haa Kaaraalu