• Guvvalachenna Satakam
 • Ebook Hide Help
  ₹ 60
  60
  0% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • గువ్వలచెన్న శతకం

  Guvvalachenna Satakam

  Author:

  Publisher: Victory Publishers

  Pages: 60
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

తెలుగు శతక సాహిత్యంలో సుమతీ, వేమన శతక పద్యాల తరువాత గువ్వలచెన్న శతక పద్యాలే అధిక ప్రచారం పొందినవి. అరవై డెబ్బై సంవత్సరాల క్రితం ఈ శతకంలోని కొన్ని పద్యాలు తెలుగునాట సంభాషణలలో తరచుగా చోటు చేసుకొంటుండేవి. ప్రస్తుతం లభ్యం అవుతున్న గువ్వలచెన్న శతకంలో 114 పద్యాలు ఉన్నాయి.

ఈ శతకం అనేక విషయాలు, లోకోక్తులు, జాతీయాలలో నిండి ఉన్నది. ఇందులో "కులవృత్తికి సాటిరాదు గువ్వలచెన్నా", "నీరెంతపోసి పెంచినా కూరౌనా నేలవేము", "ఎంతటి విద్యలు నేర్చిన సంతసముగ వస్తుతతుల్ సంపాదింపన్ అన్నియు గొంతు తడుపుకొనుటకొఱకే", "అంగీలు పచ్చడంబులు గొంగళి సరిపోల కన్న గువ్వలెచెన్నా" వంటివి లోకోక్తులుగా నిలిచిపోయినవి.

గువ్వలచెన్న శతక కవి అపారమైన లోకానుభవం కలవాడు. ప్రాచీన నీతి శాస్త్రజ్ఞుల అనుభవముతో పాటు స్వానుభవమున గ్రహించిన నీతులను ఈ శతకములలో బోధించెను.

- ఆవంచ శ్రీకంఠుడు

Preview download free pdf of this Telugu book is available at Guvvalachenna Satakam