• Gurrapu Dekka
  • Ebook Hide Help
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గుర్రపుడెక్క

    Gurrapu Dekka

    Author:

    Pages: 200
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అందమైన అడవి... రకరకాల పక్షులకూ, జంతువులకూ, చెంచులకూ ఆలవాలమైన అడవి... మాయమైంది. యిప్పుడక్కడ జనారణ్యం మొలిచింది. చెంచుపెంటలో డప్పు శబ్దానికి హాయిగా చిందేసిన చెంచులు... ఇప్పసారానో, కల్లో తాగి, దొరికిందేదో తిని, తృప్తిగా బతికిన చెంచులు... స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరే పక్షుల్లా అడవిలో సంచరించిన చెంచులు... అడవితల్లి గుండెల మీద పసిపాపల్లా తిరుగాడిన ఈ అడవి బిడ్డల్ని ఆ తల్లి నుంచి వేరుచేసి అనాథల్ని చేసిన పాపం ఎవరిది?

స్వచ్ఛమైన నీటికొలనులాంటి చెంచుల జీవితాల్లోకి ప్రవేశించి, వాళ్ళ మూలాల్ని పెకలించి, సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడిన ‘గుర్రపుడెక్క’ ఎవరో ఏమిటో చర్చించిన నవల.

‘నవ్య’ వారపత్రికలో ’అడవిపూలు’ పేరుతో ధారావాహికంగా వెలువడిన నవల.

- శ్రీ విజయలక్ష్మి పబ్లికేషన్స్

Preview download free pdf of this Telugu book is available at Gurrapu Dekka