• Guri Vyasalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గురి - వ్యాసాలు

    Guri Vyasalu

    Pages: 40
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బలహీనతల గురించిన కథల కోసం మన కాలం దాకా రానక్కరలేదు.అవి పురాణాల్లోనే పుంఖాను పుంఖాలుగా ఉన్నాయి. దశరథుడికి వరాలిచ్చే బలహీనతే లేకుంటే రామాయణాన్ని మనం నిత్యం పారాయణం చేస్తుండేవాళ్ళమా? ధర్మరాజుకు జూదం పిచ్చి లేకుంటే కురుక్షేత్ర సంగ్రామం జరిగి ఉండేదేమో ఆలోచించండి. చాలామంది తమను తామొక సూపర్‌మ్యాన్‌లాగా, చిటికెలో బలహీనతలను అధిగమించే అల్లా ఉద్ధీన్‌ అద్భుత దీపంలాగా ఊహించుకుంటారు కానీ, బలహీనత వాళ్ళు ఊహించినంత బలహీనమైంది కాదు. ఎంతటి బలవంతుడనిపించుకునే వాడైనా ఏదో ఓ క్షణంలో బలహీనతకు లోనవుతాడు. లోకం దృష్టిలో లోకువ అవుతాడు. ఏడ్చుకుంటూ తన వెంట వస్తున్న సావిత్రిని ఏం కావాలో కోరుకొమ్మని తర్వాత నాలుక కరుచుకుంటాడు యమధర్మరాజు. ముని భార్య మీదున్న మోజుతో కోళ్ళగూటిలో దూరం ఇంద్రాధిపతి 'వీక్‌నెస్‌' కాక మరేమవుతుంది. మరి దేవతలుగా చెప్పబడ్డవాళ్ళే ఇలా అడుసులో ఆ 'మెడ'లోతులో కూరుకుపోతే ఇక మామూలు మనుషులు ఎందులో దిగబడతారో మీరే ఊహించుకోండి.

Preview download free pdf of this Telugu book is available at Guri Vyasalu