• Gundlakamma Teeraana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గుండ్లకమ్మ తీరాన

    Gundlakamma Teeraana

    Pages: 154
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కథారచన ఒక అన్వేషణ. ఫిక్షన్ అంతా ఒక ప్రయత్నం. కాలపు గట్టుపై నిలబడి, ఒకానొక పరిపూర్ణ మానవుడిని ఆవిష్కరించడమే. What it is; what it means? అని వివేచించడమే. దయానంద్ తన కథల్లో చేసిన ప్రయత్నం కూడా అదే.

అతి సొగసైన, సజీవమైన మానవ ఇతిహాసాలు ఈ కథలు. మనుషులు కలదిరుగుతున్న ప్రదేశాలు ఈ కథలు. నాగేటిచాళ్ళ మధ్య నిలబడి ఒక కథా ప్రవక్త శృతిపేయమైన మాండలికంలో చేస్తున్న కథా గానం ఈ కథలు. ఒక తపస్సులాంటి ప్రయత్నం ఈ కథలు. ఒక అరుదైన, అపురూపమైన Text ఈ కథలు

వస్తువు ఎంపిక నుంచి, కథ నిర్వహణ, పాత్రచిత్రణ, ప్రతీ అంశం విశిష్ట కళారూపంగా మారిన కథా సంపుటం "గుండ్లకమ్మ తీరాన"

- డా. వి. చంద్రశేఖరరావు

Preview download free pdf of this Telugu book is available at Gundlakamma Teeraana