-
-
గుండెలోంచి అరుణోదయం
Gundelonchi Arunodayam
Author: Anguluri Anjanidevi
Publisher: Charan Publications
Pages: 67Language: Telugu
Description
11-1-1987 ఉమ్మెత్తల అవార్డు పొందిన కవితా సంపుటి ఇది.
* * *
ఈ కవితలకు ఒక లక్ష్యం వుంది. గమ్యం వుంది. ఆ గమ్యం వేపు ప్రజల్ని నడిపించాలన్న తపన వుంది. వేమన పద్యాలకు మల్లే చదివించగల నడక వుంది. చదవగానే కంఠస్థమయ్యే శైలి వుంది. కవయిత్రి ఆలోచనలను, తాను చూసిన సంఘటనలను, స్పందించిన అంశాలను... చక్కగా కవిత్రీకరించే వ్యక్తీకరణ వుంది. సమాజం పట్ల బాధ్యత, సమస్యల పరిష్కారం పట్ల ఆతృత, ప్రజల చైతన్యాన్ని పదునుపెట్టే ఉత్తమ సాహిత్యాభిరుచిని పెంపొందింపజేయాలనే నైతికత- ఈ కవితా సంపుటి లక్ష్యం.
ఈ కవితల్ని చదవండి. మిత్రులతో చదివించండి.
- ఎస్వీ సత్యనారాయణ
Preview download free pdf of this Telugu book is available at Gundelonchi Arunodayam
Login to add a comment
Subscribe to latest comments
