• Guna
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 146.4
    162
    9.63% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గుణ

    Guna

    Pages: 295
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పొద్దున్నేలేస్తే చాలు.. ఏదో ఒక కొత్తదనం... కొత్త ఆవిష్కరణలు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న అమెరికా ప్రపంచంలో నెం1గా నిలిచింది. జనరేషన్‌కి, జనరేషన్‌కి మధ్య జరిగే జర్నీలో ... యువత ఎన్నింటినో ఏక్సెప్ట్ చేయక తప్పదు. అయితే ఎప్పుడో కలియుగం మొదలవకముందే, కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు-అర్జునుడికి భోధించిన మొట్టమొదటి వ్యక్తిత్వ వికాస క్లాస్... ఈ భగవద్గీత. సంస్కృత శ్లోకాలు, చదివేందుకు కష్టంగా ఉందని, మనిషిని పరిపూర్ణంగా మార్చే భగవద్గీత లాంటి అమృతభాండాన్ని వదిలి ఎండమావులవైపు యువత పరుగులు తీస్తోంది. సంస్కృతీ సాంప్రదాయాలు మన భారతీయ మూలాల్లోనే వున్నాయి. గణితం మనదేశంలోనే పుట్టింది. యువతకు కొంత భారాన్ని తగ్గించి అసలైన గీతామాధుర్యం ఎంతగొప్పదో వారికి అందించే ప్రయత్నమే ఈ ఆధునిక గీతాసారాంశం ఉద్దేశ్యం. ఈ సరికొత్త ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం.

- శ్రీనివాస్ మిర్తిపాటి

Preview download free pdf of this Telugu book is available at Guna