• Gulliver Sahasa Yatralu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గలివర్ సాహస యాత్రలు

    Gulliver Sahasa Yatralu

    Publisher: Swathi Book House

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నాపేరు గలివర్‌. అయిదుగురు అన్నాదమ్ముల్లో నేను మూడవవాణ్ణి. మా నాన్న ఒక పెద్ద ధనవంతుల కుటుంబానికి చెందినవారు. మా చదువుల కోసం ఆయన లెక్కలేనంత డబ్బు ఖర్చు పెడుతూ వుండేవారు. నా పాఠశాల విద్య పూర్తయిన తరువాత నేను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరాను. అక్కడ మూడు సంవత్సరాలు చదివిన తరువాత లండన్‌లో ఒక ప్రఖ్యాత డాక్టర్‌ దగ్గర అప్రంటిస్‌గా చేరాను.నేనెప్పుడు డబ్బును దుబారా చేయలేదు. గణితం, నౌకాయానం మొదలయినవాటికి సంబంధించిన పరికరాలు కొనడానికి మాత్రమే డబ్బు ఖర్చు చేస్తూ వుండేవాణ్ణి.

* * *

"గలివర్ సాహసయత్రలు" ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన రచన.

గలివర్ సాహసయత్రలను పిల్లల కోసం సులువైన భాషలో, తేలికైన పదాలతో అందిస్తున్నారు రెడ్డి రాఘవయ్య.

కథలకు అనుగుణంగా రంగురంగుల బొమ్మలు గీసారు చైతన్య.

Preview download free pdf of this Telugu book is available at Gulliver Sahasa Yatralu