• Gudu Chedirina Guvvalu
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గూడు చెదిరిన గువ్వలు

    Gudu Chedirina Guvvalu

    Pages: 183
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“ప్రేమంటే తన అస్థిత్వాన్ని కోల్పోకుండా ప్రేమించిన వ్యక్తిమీద ఆధారపడటం”

వైదేహిది అలాంటి ప్రేమేనా!

సంసారంలో అభిప్రాయబేధాలు తప్పవు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి? ఎవరు సర్దుకుపోవాలి? ఏ పరిస్థితుల్లో సర్దుకుపోవాలి? బాధపడుతూ కలిసుండాలా! విడిపోయి సుఖంగా వుండాలా అన్నది ఇంకా పెద్ద సమస్య. దాంపత్యం చేదుగా అవడానికి పెద్దగా కారణాలవసరం లేదు.. ఒకవేళ అది విషంగా మారితే! పెళ్ళికి ఎంతో విలువిచ్చి తాళికట్టినవాడికి తనని తాను ఓ పూజాసుమంగా అర్పించుకోవాలన్న సృజన ఆశయం నెరవేరిందా?

రెండు విభిన్న ధృక్పథాలతో కలిసి నడుస్తున్న ఇద్దరమ్మాయిల జీవన ప్రయాణం ఈ నవల.

- యండమూరి వీరేంద్రనాథ్

Preview download free pdf of this Telugu book is available at Gudu Chedirina Guvvalu