-
-
గుడివాడ వైభవం
Gudivada Vaibhavam
Author: Tata Ramesh Babu
Pages: 156Language: Telugu
Description
స్థానిక చరిత్రలు గ్రంథస్తమైతేనే, దేశ ప్రగతికి సరియైన బాటలు నిర్మించబడతాయి. కాగా ఏ మట్టి మీద నడయాడుతున్నామో, ఏ నీళ్ళు తాగుతున్నామో, ఆ దేశ సంస్కృతి, సాహిత్యం, చరిత్ర గురించి తెలుసుకోనివాడు జీవన్మృతుడు. తెలిసినవాడు గతంతో వర్తమానాల్ని పోల్చుకుని చక్కని వ్యక్తిత్వ వికాసాల్ని రూపొందించుకుంటాడు.
2500 సంవత్సరాల తెలుగువారి చరిత్రలో గుడివాడకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ గడ్డ మీద ఊపిరిపోసుకున్న మహనీయులు ఎందరో జాతీయ, అంతర్జాతీయంగా వెలుగొందారు. తెలుగు సాహిత్య రంగస్థల చరిత్రలో గుడివాడను అగ్రభాగాన నిలిపారు. లబ్ద ప్రతిష్టులైన వారు గుడివాడలో సాహిత్యోపన్యాసం చేయాలన్నా, నటించాలన్నా ఉవ్విళ్ళూరే వారు.
నేటి తరానికి ఈ నేల చరిత్ర గురించి తెలియాలని 'గుడివాడ వైభవం' పుస్తకాన్ని తీసుకువస్తున్నాను.
- తాతా రమేశ్ బాబు
Preview download free pdf of this Telugu book is available at Gudivada Vaibhavam
Login to add a comment
Subscribe to latest comments
