• Gudimallam Parasurameswaralayam
  • Ebook Hide Help
    ₹ 60
    63
    4.76% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గుడిమల్లం పరశురామేశ్వరాలయం

    Gudimallam Parasurameswaralayam

    Publisher: S.R. Book Links

    Pages: 86
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దాక్షిణాత్య రాష్ట్రాల్లో, చరిత్ర - సంస్కృతి రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతను సంతరించుకొంది. అపురూప ఆలయాలకు, శిల్పాలకు ప్రసిద్ధిచెందింది. ఇందులో ప్రత్యేకంగా పేర్కొనవలసిన చిత్తూరు జిల్లా, రేణిగుంట సమీపంలోని గుడిమల్లంలోని పరశురామేశ్వరాలయం మనదేశం లోనే తొలి శివాలయంగా గుర్తింపుపొంది, దేశ విదేశ పర్యాటకుల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది. సహజరూపంలో నున్న లింగాకారం, పైన పశుపతి రుద్రుని శిల్పం, మనదేశపు తొలి శిల్పకళా సంప్రదాయానికి అద్దం పడుతున్నాయి.

- డా. ఏ.కె.వి.యస్.రెడ్డి

గమనిక: " గుడిమల్లం పరశురామేశ్వరాలయం " ఈబుక్ సైజు 6.5mb
Preview download free pdf of this Telugu book is available at Gudimallam Parasurameswaralayam