-
-
గుడిలో పువ్వు
Gudilo Puvvu
Author: Jeedigunta Ramachandra Murthy
Publisher: Self Published on Kinige
Pages: 135Language: Telugu
Description
జీడిగుంట రామచంద్రమూర్తి- కథారచనలో సిద్ధహస్తుడు... చక్కని శైలిలో హృదయస్పందనతో ఉత్తమ కథలు రచించారాయన. సౌందర్యం, సందేశం కలిగివుండే కథలు ఆయనవి!
- డా. సి. నారాయణ రెడ్డి
కథను ‘తూటా’ లాగా తయారుచేసి పేల్చటంలోని నేవళం- రామచంద్రమూర్తికి బాగా తెలుసు. ఆత్మవంచన, పరవంచన- జీవితంలోకి చొచ్చుకువచ్చి వాస్తవాన్ని పక్కపక్కలకు బలంగా తోసివేయటాన్ని ఓ సిద్ధాంతంగా కాకుండా ఒక సన్నివేశంగా ఆయన కథల్లో గుర్తిస్తాం! ‘విషయం’లోని క్లిష్టతను తొలగించి - చెప్పవలసినదంతా కథలుగా, కబుర్లుగా కమ్మగా చెప్పటాన్ని రామచంద్రమూర్తి సొంతం చేసుకున్నాడు.- డా. రావూరి భరద్వాజ
Preview download free pdf of this Telugu book is available at Gudilo Puvvu
Login to add a comment
Subscribe to latest comments
