• Greeku Tattvavettalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గ్రీకు తత్త్వవేత్తలు

    Greeku Tattvavettalu

    Author:

    Pages: 232
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

తత్త్వశాస్త్రం, వేదాంతం - అంటే మాములు మనుషులకు కాస్త చిన్నచూపే కాకుండా వెటకారం కూడా ఉంటుంది. జీవితానికి, దీనికి అంత సాపత్యం లేదనుకుంటారు చాలామంది. నిజానికి జీవితాన్ని పూర్తిగా, క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే 'తత్త్వశాస్త్ర దర్శనం' కొంతలో కొంత అయినా ఉండితీరాలని విజ్ఞుల అభిప్రాయం. అంతేకాదు, జీవిత గమనం సుగమం - సుకరం అవడానికి తత్త్వశాస్త్ర పరిచయం ఉపకరిస్తుంది.

మనలో ప్రగాఢంగా, ప్రక్షిప్తంగా ఉన్న వెలుగు, తేజస్సు వెలికి రావడానికి వాటి సంరక్షణలో జీవితం సార్థకతను సంతరించుకొనటానికి తత్త్వశాస్త్రం అవసరం. తర్కము, రసము, నీతి, రాజనీతి, వేదాంతం - ఇవి అయిదూ తత్త్వశాస్త్రంలోని సాధారణ విభాగాలు, అన్నీ కలిపి సమగ్రంగా చూచినప్పుడే సౌందర్యం మనకు అందుతుంది.

గ్రీస్ దేశ తత్త్వచరిత్ర బహు పురాతనమైనది. గ్రీస్‌లో సోఫిస్టులనే తత్త్వవేత్తలు ఉండేవారు. వీరు జ్ఞానప్రసారం చేస్తూ ప్రపంచపర్యటనలు చేస్తూంటారు. తరువాత సోక్రటీస్ ప్రభవించాడు. శిలవంటి మనిషి, నవనీత సదృశమైన మనసు, కరుణరసం హృదయమంతా నింపుకున్నవాడు. ఆడంబరం, వేషభాషలు ఎరుగని సాధారణ మనిషి. ఈయనతో సాన్నిహిత్యం ఉన్న ప్లేటో, అరిస్టాటిల్ ఈ తాత్త్విక చింతనను కొనసాగించారు. అనేక సమకాలీన విషయాలపై వెలుగులు చల్లడమే కాకుండా, ముందు తరాల వారికి ఆదర్శప్రాయమైన ఆలోచనలు అనేకం వదిలి వెళ్ళారు.తత్త్వ దార్శనికుల ప్రవచనాలు సర్వదేశ దశ కాలాలకు చెందిన దివ్యాజ్ఞలుగా ఉండిపోతాయి.

Preview download free pdf of this Telugu book is available at Greeku Tattvavettalu