-
-
గ్రామీణ పేదలు - భూపంపకం
Grameena Pedalu Bhupampakam
Author: Puchalapalli Sundaraiah
Pages: 80Language: Telugu
Description
ఆంధ్రదేశంలో భూసంబంధాలు ఏ రీతిగా ఉన్నాయి, రైతాంగంలో ఏ రీతిగా వర్గ విభజన జరుగుతుందీ ఇందులో వివరించబడ్డది. రెండు గ్రామాలలో చేసిన పరిశీలనానుభవాన్ని, లెక్కలను కూడా ఈ అవగాహనకు తోడ్పడుతుందని ఇందులో ఉదహారించడం జరిగింది.
గ్రామ సీమలలో నూటికి 70 మందిగా వున్న వ్యవసాయ కార్మికులు, పేద రైతులు, కూలి, కౌలు, వడ్డీ నాగు వివిధ రకాల పాతకాలపు జమిందారీ దోపిడీ పద్ధతులు మొదలుగా గల దైనందిన ఆర్థిక సమస్యలపై తమ కోర్కెలను ఎలా రూపొందించుకోవాలో ఇందులో వివరించబడింది. అలాగే ఏ రీతిగా ఆందోళన పోరాటాలు నడుపవలసింది కూడా యీ రచన విశదం చేస్తుంది.
- పి. సుందరయ్య
Preview download free pdf of this Telugu book is available at Grameena Pedalu Bhupampakam
Login to add a comment
Subscribe to latest comments
