• Grahanalu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గ్రహణాలు

    Grahanalu

    Pages: 70
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇంతకాలం ప్రాచీన విశ్వాసాల్లో మునిగి తేలుతున్న వారిలో చాలామంది ఒక అడుగు ముందుకు వేసేందుకు సిద్ధమయ్యారు.
ఇటీవల 2009, జూలై మాసంలో ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణ సందర్భంగా సాంప్రదాయవాదులు తమ అలవాటు ప్రకారం రకరకాల కథలు అల్లి ప్రచురం చేశారు. అలాగే 2010, జనవరి 15వ తేదీ సంభవించిన అంగుళీక గ్రహణం నాడు కూడా సనాతనవాదులు తమ అలవాటైన పాతపాట పాడారు. ఇప్పటికీ మనదేశంలో, మన ప్రజల్లో శాస్త్రవిజ్ఞాన ప్రచారాన్ని మరింత పట్టుదలగా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ మహత్తరమైన కృషికి తోడ్పడే విధంగానే ఈ చిన్న పుస్తక రచన.

Preview download free pdf of this Telugu book is available at Grahanalu