-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
గ్రహభూమి (2016 - 2017) (free)
Grahabhumi 2016 2017 - free
Author: Ponnaluri Srinivasa Gargeya
Publisher: Mohan Publications
Pages: 199Language: Telugu
Description
దృక్సిద్ధాంత అయనాంశలతో గణితము చేయబడిన ఈ గ్రహభూమి పంచాంగము నందలి గ్రహస్థితులు మరియు తిథి, నక్షత్ర, యోగ, కరణ, సమయములన్నియు శాస్త్రమునకు మరియు ప్రత్యక్షమునకు ఖచ్చితముగా సరిపోవును. రెండు తెలుగు రాష్ట్రములకు మధ్యనగల విజయవాడ (16.32 ఉత్తర అక్షాంశము 80.32 తూర్పురేఖాంశము) పట్టణమునకు ఈ పంచాంగము సంస్కారయుతమై గణించబడినది. దీనితోపాటు న్యూయార్క్, లాస్ఏంజిల్స్, లండన్ నగరమునకు కూడా తిథి, నక్షత్ర, వర్జ్య, దుర్ముహూర్త, రాహుకాల వివరములు, శుభసమయాలు, పండుగ తేదీలు ఇవ్వడమైనది.
- పొన్నలూరి శ్రీనివాస గార్గేయ
- FREE
- FREE
- FREE
- ₹77.76
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
kramamurthhy