-
-
గోరువంకలు
Goruvankalu
Language: Telugu
Description
కవిత్వం ఒక ఆల్కెమీ దాని రహస్యం కవికే తెలుస్తుందన్నది తిలక్ భావం. భాష, భావం తేటతేరి సరళ సౌందర్యంతో భాసించే దశలో తిలక్ అకాలంగా కన్ను మూశారు. ఒక గొప్ప సంగీతం మధ్యలో ఆగిపోయినట్టు, మధురంగా నిక్వణిస్తున్న వీణ తంత్రి ఆకస్మికంగా తెగిపోయినట్టు కవితా రంగస్థలి నుంచి నిష్క్రమించారు. తన వచన కవితలోనూ, పద్య కవితలోనూ ఒక క్రమపరిణామం పరిణతినందుకొంటున్న కాలంలో కన్ను మూశారు.
భావ కవిత్వంనుండి ఆభ్యుదయ ఉద్యమం దిశగా మళ్ళిన నాటి అందరి కవులలాగానే తిలక్ కూడా పద్యాలతో రచననారంభించారు. సుకుమారమైన భావం, భాష కనిపిస్తాయి. కవికి రాజకీయ తాత్వికతను తిలక్ ఆమోదించలేదు. శ్రీశ్రీ ప్రభావం ఇతని కవితామార్గాన్ని మళ్ళించిందని రాసుకున్నారు. ఆలోచనా సరళిని మార్చిందని ఒప్పుకున్నారు.
వచనకవిగా జగమెరిగిన తిలక్ తొలిరూపం ఈ 'గోరువంకలు'లో చూడగలం.
Preview download free pdf of this Telugu book is available at Goruvankalu
- ₹108
- ₹60
- ₹108
- ₹60
- ₹60
- ₹60
This book is now available in Tenglish script with Kinige. For details, click the link.