• Gorintapoochindi
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గోరింట పూచింది

    Gorintapoochindi

    Pages: 124
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాహిత్యంలోని అన్ని ప్రక్రియలు నేను స్పృశించాను. నవల, నాటిక, వచనకవిత, గేయ కవిత, పద్య కవిత ఉదాహరణం, అష్ఠావధానం, అష్ఠకం, విమర్శ, వ్యాసం, అనువాదం- ఇలా అన్ని ప్రక్రియల్లో వ్రాసి ప్రచురించాను. కథలు వ్రాయడానికి ప్రేరణ జీవితంలో తారసపడిన సంఘటనలే. పద్యరచనలోను ఎంత కల్పన అవసరమో,కధానికా రచనలోను అంతటి కల్పన అవసరం. కల్పన వాస్తవానికి దగ్గరగా వుండవచ్చు. సంవత్సరంలోపే మరో బిడ్డకి జన్మనిచ్చినట్లు మరో కధానిక సంపుటి "గోరింట పూచింది" ప్రచురిస్తున్నాను.

ఈ కథాసంపుటిలో 'గోరింట పూచింది' కథ -భార్యభర్తల అనుబంధానికీ, మారుమూలన మనసులో ఎక్కడో దాగిన ప్రణయవాసనలకు ప్రతీక. అందుకే ఈ రెండవ కథా సంపుటికి ఆ పేరే పెట్టాను.

- ఆర్.అనంతపద్మనాభరావు

Preview download free pdf of this Telugu book is available at Gorintapoochindi