-
-
గోరింట పూలు
Gorinta Poolu Translated Poems in Telugu from Odia
Author: Dr. Chaganti Tulasi
Publisher: Palapitta Books
Language: Telugu
Description
గోరింట పూలు
ఒడియా మూలం: రాజ కిషోర్ దాస్
అనువాదం: చాగంటి తులసి
పంటపొలాల మడిమడిలో
నాలుగుపక్కలా అలముకుంటుంది.
చిమ్నీలోంచి లేచే సిమ్మెంటు బూడిద పొగ
ధూళీదుమ్ముతో
దేహాలు - ఊపిరితిత్తుల నిండా
రక్తనాళాల నిండా...
చూస్తున్నా వైతరణీ నదిని
సంజ పడిందంటే ఏడుపే ఏడుపు
పురిషెడు పురిషెడు రక్తం
దాని ఛాతిలో శతధారలుగా
చూస్తా అస్తమిస్తున్న సూర్యుణ్ణి
నెత్తుటి అద్దంలో
Preview download free pdf of this Telugu book is available at Gorinta Poolu Translated Poems in Telugu from Odia
Login to add a comment
Subscribe to latest comments
