-
-
గోపురం
Gopuram
Author: Multiple Authors
Publisher: Mohan Publications
Pages: 492Language: Telugu
మన పూర్వీకులు ఎన్నో సంప్రదాయములు ఏర్పరచినారు. అలానే ఆచారములు కూడ మన జీవితములో ఒక భాగముగా చేసియున్నారు. నిత్యజీవితములో ఆచారములలోను, వ్యవహారములలోనూ జీవన విధానములలోను ఎన్నో మార్గదర్శకాలని నిర్దేశించినారు. పూర్వకాలములో మహర్షులు అనేక ఆచారములు, సంప్రదాయములు, వ్యవహారములను, విషయములను తాటాకుల మీద వ్రాసి పొందుపరచినారు. ఇలాంటి ఎన్నో విషయములు కాల క్రమేణా మరుగున పడిపోతున్నాయి. మన తాతలు తండ్రులు కొన్ని విషయములు అందించేవారు. కాని ఈ రోజు ఆ పరిస్థితి ఎక్కడా కనపడుటలేదు. కేవలము టి.వి. మీడియాకు ప్రాముఖ్యత యిస్తున్నారు. తెలుసుకోవాలని ఆశలేదు. తెలుపవలసిన వారు మనకు తగ్గిపోవుచున్నారు. ఈ విధముగా మన సత్యాలను గ్రహించలేక పోవుచున్నాము. కావున ఎంతోమంది పెద్దలు, పీఠాధిపతులు, గురువులు అందించిన విషయములను పుష్పమాలగా అందించుచున్నాము. ఇంతకు ముందు ఎన్నో తాళపత్ర గ్రంథములు వచ్చినవి. కాని ఈ గ్రంథములోవున్న సమాచారము మరి ఏ గ్రంథములో లభించదు. ఇందులో అతిశయోశక్తి లేదు. వెయ్యినూటపదహారు పైగా విషయాలు అందింపబడుచున్న ఏకైక గ్రంథము. కావున పాఠకులు ఈ గ్రంథమునకు మంచి విజయమును అందించగలరని ఆశిస్తున్నాము.

- FREE
- FREE
- ₹180
- FREE
- ₹270
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE