• Gopi Kavitvam 2
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గోపి కవిత్వం-2

    Gopi Kavitvam 2

    Author:

    Publisher: Abhav Prachuranalu

    Pages: 484
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆచార్య ఎన్. గోపీ గారు 15 కవితా గ్రంథాలు రచించారు. ఆచార్య గోపీ గారి షష్టిపూర్తి సందర్భంగా వాటన్నింటినీ కలిపి మూడు సంపుటాలుగా తెచ్చారు అభవ్ ప్రచురణలు వారు.

ఈ మూడు సంపుటాల్లో మొత్తం 408 కవితా ఖండికలు, 730 నానీలు, 'జలగీతం' దీర్ఘకావ్యం ఉన్నాయి.

ఇది రెండవ సంపుటం.

ఇందులో 1998లో ప్రచురితమైన "నానీలు", 2000లో వెలువడిన "చుట్టకుదురు", 2002లో ప్రచురితమైన "ఎండపొడ", "గోపి నానీలు", "జలగీతం" అనే కవితా సంకలనాలు ఉన్నాయి.

Preview download free pdf of this Telugu book is available at Gopi Kavitvam 2