-
-
గోపి కవిత్వం-1
Gopi Kavitvam 1
Author: Dr. N. Gopi
Publisher: Abhav Prachuranalu
Pages: 349Language: Telugu
Description
ఆచార్య ఎన్. గోపీ గారు 15 కవితా గ్రంథాలు రచించారు. ఆచార్య గోపీ గారి షష్టిపూర్తి సందర్భంగా వాటన్నింటినీ కలిపి మూడు సంపుటాలుగా తెచ్చారు అభవ్ ప్రచురణలు వారు.
ఈ మూడు సంపుటాల్లో మొత్తం 408 కవితా ఖండికలు, 730 నానీలు, 'జలగీతం' దీర్ఘకావ్యం ఉన్నాయి.
ఇది మొదటి సంపుటం.
ఇందులో 1976లో ప్రచురితమైన "తంగెడుపూలు", 1981లో ప్రచురితమైన "మైలురాయి", 1989లో వెలువడిన "చిత్రదీపాలు", 1993లో వచ్చిన "వంతెన", 1998లో ప్రచురితమైన "కాలాన్ని నిద్రపోనివ్వను" అనే కవితా సంకలనాలు ఉన్నాయి.
Preview download free pdf of this Telugu book is available at Gopi Kavitvam 1
Login to add a comment
Subscribe to latest comments
