• Gopal Krishna Gokhale
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గోపాల కృష్ణ గోఖలే

    Gopal Krishna Gokhale

    Publisher: Swathi Book House

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దేశ స్వాతంత్య్ర సమరంలో ప్రజలచే వీరపూజలు అందుకున్న నాయకులంటే గాంధీజీ, నేతాజీ, తిలక్‌, లాలాలజపతి రాయ్‌, టంగుటూరి ప్రకాశం మొదలైనవారు మనకు కనిపిస్తారు. వీరపూజలు అందుకున్న వీరందరి వెనుక నిశ్శబ్దంగాను, నిర్మాణాత్మకంగాను ఉద్యమాలకు ఊపిరిపోసిన మరెందరో నాయకమణ్యులు చరిత్రలో ఉన్నారు. వారికి ప్రజాకర్షణ లేకపోయినా తమ జీవితాల్ని జాతికి ధారపోసిన వారిలో గోపాలకృష్ణ గోఖలే ప్రముఖులు. గొప్ప విద్యావేత్తగాను, పార్లమెంటేరియన్‌గాను వీరికి ఘనమైన చరిత్ర ఉంది. ఈనాటి మన నాయకులలో చాలామందికి ప్రజాకర్షణ ఉందోలేదోగాని, పటాపటంగా ప్రవర్తిస్తూ నాయకులుగా చెలామణి అవుతున్న వారు కనిపిస్తున్నారు. యువకులు, దేశానికి నాయకత్వం వహించే ఉత్సాహమున్న మరెవరైనా గోఖలే చరిత్ర తెలుసుకుంటే వారి వ్యక్తిగత ప్రతిభకు మరింత మెరుగులు దిద్దుకునే వీలుండటం తథ్యం. జాతిపిత మహాత్మా గాంధీజీ 'గోఖలే'గారిని గురువుగా ప్రకటించుకున్నారంటే వారి గొప్పతనానికి అది నిలువెత్తు నిదర్శనం.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Gopal Krishna Gokhale