• Good Parent Best Child
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గుడ్ పేరెంట్ బెస్ట్ చైల్డ్

    Good Parent Best Child

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 179
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తమ పిల్లలను మంచి దారిలోకి మలచి వారిని ప్రయోజకులను చేసి మంచి పౌరులుగా కుటుంబ గౌరవాన్ని దేశ ప్రతిష్ఠను కాపాడే తీరుగా వారిని తయారు చేయాలంటే పేరెంటల్‌ గైడెన్స్ అత్యవసరం. తల్లిదండ్రులు విద్యావంతులయితే వారి పిల్లలను కూడా విద్యావంతులుగా తయారు చేయడానికి ప్రయత్నిస్తారు. కనుక ముందుగా తల్లిదండ్రులు విద్యావంతులై, వివేకవంతులై వుండాలి. అంటే ముందు తల్లిదండ్రులు సుశిక్షితులై వుండాలి. పిల్లలు స్కూలులో గడిపే కాలం చాలా తక్కువ. టీచర్లు పాఠశాల వరకే బోధించగలుగుతారు. వాటిని అధ్యయనం చేయించే బాధ్యత యింటి వద్దనున్న తల్లిదండ్రులదనడంలో సందేహం లేదు.

కనుక తల్లిదండ్రులకు ఇతరత్రా ఎన్ని బాధ్యతలున్నా పిల్లలను సక్రమంగా పెంచడం, చదివించడం కూడా వారి బాధ్యతేనని గ్రహించాలి. కనుక పెద్దలు ముందుగా వారి బాధ్యతలను కర్తవ్యాన్ని గుర్తించాలి. పేరెంట్సు యొక్క బాధ్యత గురుతరమైనది.

పేరెంటు యింటివద్ద పిల్లల చర్యలను గమనించడమేగాక, బడికి వెళ్తున్నారా? లేదా అక్కడ సక్రమంగా చదువుతున్నారా? లేదా అక్కడ వారి ప్రవర్తన ఏ విధంగా వుంది? వారి స్నేహితులెవరు? వారు విద్యపై శ్రద్ధ వున్నవారా? లేక జులాయిలుగా తిరిగేవారా? పిల్లలు చెడు వ్యసనాలకు లోనవుతున్నారా? సినిమాలకు బడి మాని వెళ్తున్నారా? వంటి అనేక కీలకమైన విషయాలను తరచూ తెలుసుకుంటూ వుండాలి.

- డా. టి.ఎస్.రావు, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్

Preview download free pdf of this Telugu book is available at Good Parent Best Child