• Goethe Alochanalu
  • Ebook Hide Help
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గొథె ఆలోచనలు

    Goethe Alochanalu

    Author:

    Pages: 92
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సంతోషం బంతిలాంటిది
అదెక్కడికి వెళితే దాని వెంట పరిగెడుతూ వుంటాం
అది మన కాళ్ళ దగ్గర ఆగితే
దాన్ని తంతూ వుంటాం!

*****

నువ్వు ఉద్దేశించిన పనికి
ఉదయమే కట్టుబడి మొదలుపెట్టు
సాయంత్రానికి కొంత
సాధించానన్న సంగతి నీకు తెలిసివస్తుంది

*****

అన్ని దీవెనల కన్నా, ఆశీర్వాదాల కన్నా శ్రమదేవత దీవెనలు,
ఆశీర్వాదాలు మహోన్నతమైనవి. జీవితాంతం శ్రమించిన
వ్యక్తి ఒక్కడే “నేని జీవించాను” అని చెప్పుకోడానికి అర్హుడు.

Preview download free pdf of this Telugu book is available at Goethe Alochanalu