-
-
జ్ఞాపిక
Gnapika
Author: Tata Ramesh Babu
Pages: 160Language: Telugu
Description
ఇది తరతరాల గుడివాడ ప్రాంత శత కవిత.
ఈ ప్రాంత కవుల కవిత్వాన్ని పరిచయం చేయటమే ప్రధాన లక్ష్యం.
* * *
పూర్వం కవిత్వాన్నిఅర్థం చేసుకోడానికి సంధులు, సమాసాలు, అర్థతాత్పర్యాలు, పదచ్ఛేదన చేయడం, శబ్దానికి ప్రతిపదార్ధం చెప్పడం లాంటివి వ్యాకరణాంశాలతో ఒక మార్గం ఉండేది. పూర్వం శబ్దం రాజ్యం చేసింది. నేడు అనుభూతి రాజ్యం చేస్తోంది. కవిత్వాన్ని అర్థం చేసుకోడానికి ముందు అనుభూతి కావాలి. వచన కవిత్వం మీద మమకారం ఉండాలి.
* * *
కవిత ఎలా రాయాలనేది అనుభవం మీద తెలుస్తుంది. పట్టుదల, నిరంతర శ్రమ వల్ల నైపుణ్యం గల కవిగా మారొచ్చు. కవి లోపల ఆంతరంగిక జగత్తుకి, కవి రాస్తున్న కవిత్వానికి మమైక్యం కావాలి. సమాజాన్ని తెలుసుకోడానికి కొవ్వొత్తిలా మారితే తప్ప ప్రజల హృదయాలకు కవితా వెలుగులు చేరుకోలేవు.
- తాతా రమేశ్ బాబు
Preview download free pdf of this Telugu book is available at Gnapika
Login to add a comment
Subscribe to latest comments
