-
-
జ్ఞానికే తన అజ్ఞానం అర్థమవుతుంది
Gnanike Tana Agnanam Arthamavutundi
Author: Neelamraju Lakshmi Prasad
Pages: 131Language: Telugu
Description
• దాంపత్యంలో ఆధ్యాత్మికతను దర్శించ గలిగిన విశ్వాసంతోనే భారతీయ ఋషులు ఒకప్పుడు వైవాహిక వ్యవస్థను కట్టుదిట్టంగా ఏర్పరిచారు. • గ్రంథాలనాశ్రయిస్తాం, ప్రాసంగికుల వద్దకు వెళ్తాం. ఆవిధంగా మన నుండి మరీ మరీ దూరంగా ప్రయాణిస్తాం. ఈ రకంగా సేకరించిన జ్ఞానం యావత్తూ మనకు - అంటే అచ్చం మనకు చెందదు. • 'నువు నాకు కలగజేసిన ఈ పరవశత్వాన్ని తిరిగి తీసుకొని, నన్ను రక్షించు' అని మొరపెట్టుకున్నాడు మధుర్బాబు, శ్రీరామ కృష్ణ పరమహంసతో. • జిలానీ, ఛిష్టీతో సమావేశమైవున్న సమయాన, వస్త్రంతో కప్పి వున్న వాయిద్యాలు వాటంతట అవే మ్రోగనారంబించినై. • పాలు స్వయంగా నీవే పితికావా? అని అడిగాడు గురువు. 'లేదు' అన్నాడు శిష్యుడు 'అందుకే అనుభవించావు' అన్నాడు గురువు.
Preview download free pdf of this Telugu book is available at Gnanike Tana Agnanam Arthamavutundi
Login to add a comment
Subscribe to latest comments

- ₹90
- ₹162
- ₹60
- ₹120
- ₹67.2
- ₹162