-
-
జ్ఞానసంజీవని - సంపూర్ణ ఆత్మజ్ఞానం
Gnanasanjeevani Sampoorna Atmagnanam
Author: Patni Raju
Publisher: Self Published on Kinige
Pages: 216Language: Telugu
ప్రపంచములోని ముఖ్యమైన పదమూడు మతాల యొక్క అంతిమ లక్ష్యాన్ని భగవద్గీత స్పూర్తితో చూసినప్పుడు భగవద్గీత యొక్క విలువ పెరగమే కాక హిందూ మతంతో సహా, మిగతా అన్ని మతాల యొక్క జ్ఞాన గమ్యం ఒకటేనని తెలుసుకుంటాము. అంతే కాకుండా, మనం, ఆ గమ్యం చేరే మార్గం నుండి ఏ విధముగా దారితప్పామో, కూడా తెలుసుకొని సవరించుకొనుటకు వీలవుతుంది. అప్పుడు మాత్రమే, మనిషి మృగప్రవృత్తిని దాటి, మనిషిగా, మహామనీషిగా, చైతన్య స్వరూపుడిగా మారి, చివరకు దైవ స్వరూపుడిగా పరివర్తన చెందుతాడు. ముఖ్యంగా, మనిషి మృగ ప్రవృత్తిని విడనాడాలనే మన ఋషులు చేసిన ప్రయత్నం ఇప్పికైనా, ఈనాటి సమాజానికి అర్ధం అయ్యే విధంగా చెప్పి, సమాజమునకు తెలియజేయాలన్న స్పూర్తితో, నా గురువుల అభీష్టం మేరకు, వారే నాద్వారా గ్రంధస్తం చేయించారు. ఈ ''జ్ఞాన సంజీవని''గా, దారితప్పిన ఆత్మలకు జ్ఞానాగ్నిని రగిలించి, ఆధ్యాత్మిక మార్గదర్శనం ద్వారా అమరత్వాన్ని ప్రసాదిస్తుందని ఆశిస్తాను.
- రచయిత
