• Gnanam Penche Granthalayalu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జ్ఞానం పెంచే గ్రంథాలయాలు

    Gnanam Penche Granthalayalu

    Publisher: Swathi Book House

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గ్రంథం అంటే - తాటి ఆకులను తాటితో కట్టినది. అది ఒకనాటి పద్ధతి. నేడు గ్రంథం అంటే - ముద్రిత కాగితాలను కలిపి కుట్టినదిగా మారిపోయింది. గ్రంథాలయం అంటే - గ్రంథాలు భద్రపరచిన సముదాయం. ఇది పూరి ఇంట్లో ఉండవచ్చు. మిద్దెలో ఉండవచ్చు. దివ్య భవనంలోనూ ఉండవచ్చు. ఐతే ఈ గ్రంథాలను వినియోగించే వసతి తప్పనిసరిగా ఉండాలి. ఇది అతి ముఖ్యమైన అంశం. ఉపయోగించని గ్రంథాల సంచయనం గ్రంథాలయం కాజాలదు. కనుక ఉపయోగించండం అనేది గ్రంథాలయ ముఖ్య లక్షణం అని గమనించాలి. నేడు పనిచేస్తున్న గ్రంథాలయాలు, కొన్ని ప్రసిద్ధ గ్రంథాలయాలు జ్ఞానం పెంచేందుకు తోడ్పడే తీరు తెన్నులు ఈ పుస్తకంలో వివరించబడ్డాయి.

Preview download free pdf of this Telugu book is available at Gnanam Penche Granthalayalu