• Globali
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గ్లోబలి

    Globali

    Pages: 96
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నీ తనువులో
ఏ అణువును తాకినా
పులకించిపోయాను
తన్మయత్వం చెందాను-
నన్నింత వెర్రిగా ప్రేమిస్తున్న నిన్ను
కౌగిలించాలని
ముద్దాడాలనీ
నా చేతుల్లోకి నిన్ను తీసుకొని
మురిసిపోవాలని
నాకనిపించని క్షణం లేదు

* * *

నువ్వేలేకపోతే ఈ లోకమనేదే లేదు
నువ్వేలేకపోతే నాకు దేహమనేదే లేదు
నిజం చెప్పాలంటే నువ్వేలేకపోతే సమస్తమూ శూన్యం
నిన్ను చెరబట్టానో చెరిచానో లోయలుగా గుంతలుగా పొరలుపొరలుగా
వొలిచానో తొలిచానో గానీ ఎంతటి శాంత హృదయం నీది?

Preview download free pdf of this Telugu book is available at Globali