• GlobalSandarbhamlo Nagnamuni Koyyagurram
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గ్లోబల్ సందర్భంలో నగ్నముని కొయ్యగుర్రం

    GlobalSandarbhamlo Nagnamuni Koyyagurram

    Pages: 68
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రాజకీయభావజాలాలు, సాహిత్యంతో సహా మొత్తం బౌద్ధిక, సృజనాత్మక ప్రపంచం అంతా వలయాల బారినపడి మూసుకుపోయిన స్థితిని మొట్టమొదటగా పోల్చుకొని, వీటినుంచి దారి చేసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరాన్ని గుర్తించిన కావ్యం ‘కొయ్యగుర్రం’. ఈ విధంగా గ్లోబల్ సందర్భంలో తన రెలెవెన్స్ ను స్థాపించుకొంటున్న అరుదైన కావ్యంగా కొయ్యగుర్రం పరిణమిస్తోంది. ఈ కోణం నుంచి సాహిత్యాన్ని విశ్లేషించే ప్రయత్నానికి ’కొయ్యగుర్రం’ తొలి ఆలంబన.

సెక్టేరియన్ భావజాలాలను అన్నింటినీ అతిక్రమించే తాత్వికతగా ప్రపంచాన్ని చుట్టబెడుతున్న గ్లోబలైజేషన్ లో ఏదీ నిన్నటిలా ఉండదు. అన్నీ ఒక వినూత్న సందర్భంలోకి వచ్చేస్తున్నాయి. అందరం ఒక Open – ended space లోకి అడుగు పెట్టేశాం. ఎవరూ ఏజెండానూ, ఏ నినాదాన్నీ జెండాకు, నినాదానికి కొత్త సందర్భాన్ని జోడించుకోవాలి.