• Gita Panchamrutam
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గీతా పంచామృతమ్

    Gita Panchamrutam

    Pages: 240
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జగద్విఖ్యాతి చెందిన 'భగవద్గీత' వంటి అమృతతుల్యమైన ఐదు గీతలు భారత, భాగవత రామాయణాది ఇతిహాసాలలో, అష్టాదశ పురాణాలలో దర్శనమిస్తాయి! అట్టి గీతార్ధ బోధనల సార సంగ్రహాలను వివరించే ప్రయత్నమే ఈ 'గీతా పంచామృతమ్!’
ఇందులో....
బ్రహ్మగీత: బ్రహ్మ పురాణాంతర్గతమైన ఇందులో భూగోళ, సప్త ద్వీప, భరత ఖండ వివరాలు, దక్ష ప్రజాపతి, పురుషోత్తమ, కార్త వీర్యార్జున వృత్తాంతములు, పితృదేవతా పిండ ప్రదానము, సాంఖ్య యోగములు దర్శనమిస్తాయి.
జాజలి - తులాధారగీత: జాజలి మహర్షికి, తులాధారుడను వణిక్ ప్రముఖునకు మధ్య జరిగిన ధర్మసంబంధ ఆచార వైశిష్ట్యతా ప్రాముఖ్యతా సంవాదము.
వశిష్టగీత: రాజ్యభోగముల ఎడ వైరాగ్యముతో మనో వైక్లబ్యముతో సతమత మవుతున్న శ్రీరామునకు వశిష్ట మునీంద్రునకు మధ్య జరిగిన ఆధ్యాత్మ సంవాద రూపము.
గోపీ గీత: శ్రీకృష్ణుని చెలికాడైన ఉద్ధవునికి గోపికలు వివరించిన అమలిన, నిష్కల్మష, నిర్వికార, నిర్వికల్ప, నిరామయ, నిరంజన భక్తి, ప్రేమతాత్పర్య మనోహర గీతలు.
అష్టావక్రగీత: ముముక్షువులకు జ్ఞాన సాధనా మార్గమును బోధించి ఆత్మ సహజ ముక్తి స్థితిని నిర్ధారించు అష్టావక్ర మహర్షి జనక మహారాజ ఆధ్యాత్మ చింతనా వాదోపవాదములు! వీనిని తెలుసుకోవాలంటే 'గీతా పంచామృతమ్' గ్రంథమును చదువ వలసిందే.

- సూర్య ప్రసాదరావు

Preview download free pdf of this Telugu book is available at Gita Panchamrutam