• Gipsy
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • జిప్సీ

    Gipsy

    Pages: 131
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రాచీన పద్య రూపాన్ని ఆధునిక వచన కవిత్వాన్ని కలిపి నేనీ రూపాన్ని ఎంచుకున్నాను. ఒక ముక్కాణీలో నాలుగేసి పాదాలతో నడిచే మూడు వచన పద్యాలు వుంటాయి. ప్రతి వచన పద్యంలో మూడు పాదాల తర్వాత విరామం వుంటుంది. నాలుగో పాదం - పై మూడు పాదాలతో సంభాషిస్తుంది. తీసుకున్న వస్తువు విస్తృతి బట్టి 12 పాదాల నుంచి 36 పాదాలు- చివరికి 108 పాదాల దాకా ముక్కాణీలు విస్తరిస్తాయి. గేటు, కూర్చోటం మొదలైన ముక్కాణీలు 108 పాదాల దాకా నడవటం గమనించవచ్చు. గాఢత, వస్తు విస్తృతి ముక్కాణీలలో సాధారణ అంశంగా పాఠకులు గమనించగలరు.

- సాగర్ శ్రీరామకవచం

Preview download free pdf of this Telugu book is available at Gipsy