-
-
గిజిగాడు గిచ్చుళ్ళు
Gijigadu Gichchullu
Author: Murali Basa
Publisher: Murali Basa
Pages: 32Language: Telugu
Description
కంటికి కునుకు లేదు….
వంటికి తణుకు లేదు …..
తొలకరి వేళలో, విరహాల వీధి లో
పలకరిస్తూ ….
నా ఎదను
గిల్లుతూ గిచ్చుతూ …..
ఉహా లోకాల్లో నన్ను ఊరిస్తూ , వులికిస్తూ….
అనుదినం , అనుక్షణం
నీ రూపం , నీ తాపం ..
ఆగలేని ఆపుకోలేని నా మనస్సు, నా వయస్సు
నీ కోసం ఎదురు చూస్తూ ……
ఓ పిల్ల పైరు గాలి
Preview download free pdf of this Telugu book is available at Gijigadu Gichchullu
Login to add a comment
Subscribe to latest comments
