-
-
ఘోస్ట్ స్టోరీస్ 13
Ghost Stories 13
Author: Sreesudhamayi
Publisher: Manrobo Publications
Pages: 57Language: Telugu
ఘోస్ట్ స్టోరీస్
ఒళ్ళు గగుర్పొడిచే భయానక అనుభవం
నిజమా?భ్రమా? అని అనిపించే సంఘటనలు
భయాన్ని భయపడుతూ చదివేవారికోసం
దెయ్యం భయం కవలలు…కొన్ని సంఘటనలకు లాజిక్ దొరక్కపోవచ్చు…మరికొన్ని సంఘటనలు నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు…హారర్ ను ఆసక్తిగా చదివే పాఠకుల కోసం ఈ ఘోస్ట్ స్టోరీస్
మేన్ రోబో మ్యాగజైన్ లో ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి రాసిన, ఘోస్ట్ స్టోరీస్ పదమూడువారాల పాటు వచ్చి పాఠకులను ప్రతీవారం ఎదురుచూసేలా చేసాయి.
ఈ పదమూడుకథలకు అనుబంధంగా మరో రెండుకథలను ఇస్తున్నాం.
ఆంధ్రభూమి వీక్లీ లో వచ్చిన అడ్వెంచర్ థ్రిల్లర్ శక్తి కథ, ఆంధ్రభూమి మంత్లీలో వచ్చిన సత్యాన్వేషి కథలు అనుబంధంగా అందిస్తున్నాం.
1) ఆమెకు కనిపించింది…అతను చనిపోయాడు …చీకటిమాటున .
2) కాళరాత్రిలోఈ విషయం అతను ఊరిలో ఎవరికీ చెప్పలేదు..చెబితే తనను చూసి భయపడి తనను కూడా ...డ్రాకులా
3) తను ఇలాంటి కేసులు ఎన్నో చూసినా ఈ కేసు వింతగా వుంది. ఆత్మలు శరీరాల్లో దూరడం తెలుసు..విన్నాడు..కానీ ..బండరాయిలో …
4) రైలులో తను మాత్రమే వున్నాడు..నిద్రలో నుంచి లేచి చూసేసరికి..దెయ్యాల రైలు…
5) అతను ఉన్నది సముద్ర అలల దగ్గర కాదు. ఒక పురాతనమైన హవేలీ ముందు…ఆ రాత్రి …?
6) ఒళ్ళు గగుర్పొడిచింది. భయం అనుభవంలోకి వచ్చింది…అప్పుడు కనిపించింది దెయ్యాల మైలురాయి
7) ఆ కోటలో ఏముందో చూడాలని సింఘాలా అక్కడికి నడవడం మొదలుపెట్టాడు…బలి కోరే వజ్రాలు
ఇంకా ఇలాంటి థ్రిల్లర్ హారర్ కథలు ఎన్నో...
“ఘోస్ట్ స్టోరీస్ 13”
శ్రీసుధామయి గారి హారర్ కథలు మా చిన్ననాటి రోజులను గుర్తు చేసాయి.అప్పటిలో క్లూ,అపరాధ పరిశోధన పత్రికలు పాకెట్ సైజు పుస్తకాలు ఆసక్తిగా చదివేవాళ్ళం.ఉత్కంఠభరితంగా రాసిన కథలు మరోసారి చదివించేలా వున్నాయి.డ్రాకులా,బలికోరే వజ్రాలు ,దెయ్యాలరైలు ప్రతీకథ కథనం బావున్నాయి.కంగ్రాట్స్ .హారర్ ఇష్టపడే వాళ్లకు బెస్ట్ ఛాయస్ " ఘోస్ట్ స్టోరీస్"
హారర్ కథలని ఇష్టపడేవాళ్లు భయపడుతూనే ఈ కథలు చదివి థ్రిల్ ఫీలవ్వొచ్చు. దెయ్యాల రైలు,ఆ రాత్రి కథలు చదువుతుంటే,ఒళ్ళు గగుర్పొడుస్తుంది.ప్రతీకథలో కొసమెరుపు బావుంది.
My 50rs gone.. inka nayam nenu 500 recharge cheddamanukunna. Thank god.. ghost stories chadavakundane ghost ni chusesa kinige roopam lo.
sir ఈ స్టోరీ బుక్ కొన్నాక మేము మా వీడియోస్ లో ఇమగెస్ పెట్టుకోవచ్చా సర్.కాపీరైట్స్ ఉంటాయా .ప్లీజ్ రిప్లై సర్.
pdf ravatledhu
how can i download in pdf formate