• Ghosha
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఘోష

    Ghosha

    Pages: 141
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ రాతలు సమాజంలోని అవినీతిని, దుర్మార్గాన్నీ, దురాగతాల్నీ తరిమేసేందుకనీ... సంఘంలో పేరుకుపోయిన కశ్మలాన్ని కడిగి తుడిచి పారేసేందుకనీ చెబితే నాకంటే పెద్ద దొంగ యింకొకడుండడు. అలాంటి భ్రమలు నాకు లేవు.....

'మరెందుకు రాసావూ....? రాసి యెందుకు ప్రచురించావూ.....? పుస్తకంగా యెందుకు తెచ్చావూ?' అని మీరడగొచ్చు...

మనిషి ఆలోచనా తత్త్వం, నీతి నియమాలూ... పాపపుణ్యాలూ, మంచీ చెడులూ... చీకటి వెలుగులూ అన్న వాటికి లొంగదు. ఆ ఆలోచనా తత్త్వాన్ని విశ్లేషించడమే నా రచనలు అని నిజాయితీగా చెప్పగల్ను.... నాలాంటి వాళ్ళింకొందరీ లోకంలో వున్నారనీ.... వుండి తీరుతారని నా నమ్మకం. అలాంటి వాళ్ళతో నా ఆలోచనల్ని పంచుకోడమే యిది....

ఈ 'ఘోష' అలాంటి వాళ్ళ చెవులకే చేరుతుందని నా నమ్మకం కూడానూ...

- కాశీభట్ల వేణుగోపాల్

Preview download free pdf of this Telugu book is available at Ghosha