-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
గేయ కథలు (free)
Geya Kathalu - free
Author: Dasari Chandraiah
Publisher: Self Published on Kinige
Pages: 26Language: Telugu
Description
తేలికైన పదాలతో, సరళమైన తెలుగులో బాలబాలికల కోసం చిన్న చిన్న కథలను గేయరూపంలో చెప్పారు రచయిత దాసరి చంద్రయ్య.
***
తప్పు జరిగిన చోట
సరిచేయ లేదుగా..
పెన్సిలు తప్పును తాను
సరిచేసి చూపెగా.
తప్పులు చేయుట సహజం
ఎవరికైన తప్పదు
తప్పు దిద్దుకొన్నవారే
పైపైకి పోదురు.
***
హోరుగాలి ధాటికి
మునగ చెట్టె వణకసాగె
మునగ చెట్టుతో పాటు
సన్నజాజి ఊయలూగె!
వణికి వణికి మునగ చెట్టు
నడుము వరకు విరిగి పోయె
ఊయలూగి సన్నజాజి
వాలిపోయి పెరగసాగె!
Login to add a comment
Subscribe to latest comments
