-
-
గయోపాఖ్యానం
Gayopakhyanam
Author: Dr. G.V.Purnachandu
Publisher: Victory Publishers
Pages: 30Language: Telugu
Description
చిలకమర్తి లక్షీనరసింహం పంతులు గొప్ప సంఘసంస్కర్త. గొప్ప హాస్య రచయిత. అనేక ప్రహసనాలు రాశారు. నవలా రచయిత నాటకకర్త. ఈయన రచించిన గయోపాఖ్యానం నాటకం తెలుగులో అత్యధిక కాపీలు అమ్ముడుపోయిన నాటకాలలో మొదటిది. 1889లో ఈ నాటకాన్ని ఆయన రాశాడు. 1909లో పుస్తకరూపంగా వెలువడే నాటికే అనేక సార్లు ప్రదర్శించబడి ప్రసిద్ధిపొందింది.
ఇప్పుడు ఈ నాటకంను జి.వి.పూర్ణచంద్ గారు సంక్షిప్త రూపంలో మన ముందుకు తీసుకు వచ్చారు.
Preview download free pdf of this Telugu book is available at Gayopakhyanam
Login to add a comment
Subscribe to latest comments
